Lates Updates :

Ye Mantramo Song Lyrics



Movie :: Andala Rakshasi (2013)
Song :: Em Mantramo
Singers ::
Music ::
Lyrics ::

ఏ మంత్రమో అల్లేసిందిలా ఎదకే వేసే సంకెళా 
భూమెందుకో వనికిందే ఇలా బహుశా తనలో తపనగా 
ఆకాశం రూపం మారిందా నాకోసం వానై జారిందా 
గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా 
మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నెలాయె
మనసంతా మాయ మాయే ఐనా హాయే

క్షణము ఒక ఋతువుగ మారే
ఉరుము ప్రతి నరమును తరిమే
పరుగులిక వరదలై పోయే కొత్తగ
ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే
పగలు వల విసిరె ఉహలె
మనసు మతి చెదరగ శిలగ నిలిచెగా

కళ్ళల్లో కదిలింత; కలగా కల కరిగిపోకలా
ఎదురయ్యే వేళల్లో; నువు ఎగిరి పోకలా …
ఓ మాయలా ఇంకో మాయలా
నన్నంత మార్చేంతలా
ఓ మాయలా ఇంకో మాయలా
నువ్వే నేనయ్యేంతలా వెన్నెల్లా………

Ye mantramo allesindila
Yedake vese sankela
Bhumenduko vanikinde ila
Bahusha tanalo tapanakaa
Aakasham roopam maarinda
Naakosam vaanai jaarinda
Gundello premai cherindaa
Aa preme ninne korindaa
Mabbullo endamaavai
Endantha vennelaaye
Manasantha maayamaaye
Aina haaye

Kshanamu oka ruthuvuga maare
Urumu prathi naramunu tarime
Parugulika varadalaipoye kothaga
Unnattu unti adugulu egire
Pagalu vala visire uhale
Manasu mathi chedaraga silaga nilichega
Kallallo kadilinda kalala kala karigipokala
Edurayye velallo nuvu egiri pokalaaa…
Oo maayala inko maayala
Nannantha marchenthala
Oo maayala inko maayala
Nuvve nenayyenthala vennellaaaaaa………………..
Share this article :

Post a Comment

 
Copyright © 2016. Taazamp3 - All Rights Reserved
Proudly powered byDreamview Designers